తరించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతసమము
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • సముద్రము మొదలగువానిని పడవ, ఓడ సంస్కృత క్రియ
దాటు, అతిక్రమించు., నావ లాంటి సాధనములద్వారా దాటు/ అతిక్రమించు/ అవతరిల్లు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

తరియించు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • క్రమముగా తెలుపుట, విస్తరించుట
  • పార్‌హోనా (హి) కృతార్థుడగుట, తరించుట

ఎన్ని తీర్థములు సేవించారో... ఎన్ని మహిమలను గణియించారో ... విజయం చేసిరి మహానుభావులు... మన జీవితములు తరించుగా ....స్వాముల సేవకు వేళాయె... వైళమె రారే చెలులారా

చిత్రం
శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)...సంగీతం : పెండ్యాల ...గీతరచయిత : పింగళి ... నేపధ్య గానం : సుశీల
నాకంబున కరుగక మీ రాకకు శరభంగుడుండి ప్రవిమలభక్తిన్ నీకళగని తరియించెను శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తరించు&oldid=821703" నుండి వెలికితీశారు