తవుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తవుడు అంటే వడ్లను మరపట్టిస్తే పొట్టు పోగా , పాలిష్ పడితే వచ్చే బియ్యము చుట్టూ వున్న మెత్తటి పొడి .
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- తవుడుతింటూ వయ్యారమా ?
- తాదిన తవుడులేదుగానీ,వారాంగన కు వడ్డాణం చేయిస్తానన్నాడట
- తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడట
- తనకు అని తవ్వెడు తవుడు వుంటే, ఆకటి వేళ కు ఆరగించవచ్చును
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |