తిరగలి

విక్షనరీ నుండి

తిరగలి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

తిరగలి (విస్సుర్రాయి, రాగల్రాయి) పప్పులు, బియ్యము మొదలగు వాటిని పిండి చేయు రాతి సాధనము., వెంకట్రామా పురంలో తీసిన చిత్రం
భాషాభాగం
వ్యుత్పత్తి

తిరుగు+కల్లు.

బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. రాగులు, జొన్నలు, బియ్యము మొదలగు వాటి విసిరే రాతితో చేసిన చిన్న యంత్రము. దాన్ని రాగల్రాయి లేదా విసుర్రాయి అని అంటారు.
  2. రాగరాయి [కళింగ మాండలికం]
  3. ఇసుర్రాయి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

రాగల్రాయి.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తిరగలి&oldid=955144" నుండి వెలికితీశారు