Jump to content

తీయని

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  1. విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

రుచికి తీయగా వున్న: ఉదా: బెల్లము తీయగా నుండును.

నానార్థాలు

తియ్యని /

సంబంధిత పదాలు

తియ్యగా / తీపి /

వ్యతిరేక పదాలు

చేదు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: తియ తీయని మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దూ............

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తీయని&oldid=955170" నుండి వెలికితీశారు