తృణారణిమణిన్యాయం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గడ్డి, అరణి (యజ్ఞానికి కావలసిన నిప్పును పుట్టించడానికి ఒరిపిడి చేసే చెక్కలు), ప్రజ్వరిల్లే మణి- ఈ మూడింటిలోనూ పుట్టిన నిప్పు ఒకటి కాదు. ఒకే పద్ధతిలో ఏర్పడింది కూడా కాదు. కాల్చడంవల్ల గడ్డిలోనూ, ఒరిపిడివల్ల అరణిలోనూ, సూర్యకిరణ ప్రసారంవల్ల మణిలోనూ నిప్పు పుడుతుంది. అని భావము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు