తొడరువు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- మొదటిది(విశేషణము)సన్నాహము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "గీ. దైవమిట్లు కలఁచునే వీరిమది మది, నుండి ఘోరమైన యుద్ధమునకుఁ, దొడరవలయునట్టి తొడరువు కావించి, కొనిరి చీకురాజుకొడుకు లేచి." భార. శల్య. ౧, ఆ.
- "ద్వి. తొడలపైనున్న యాతొడరువు కొడుకుఁ, దొడిఁబడఁ గడఁబడఁ ద్రోసి యగ్రమున." భాగ. ౭, స్కం.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912