Jump to content

త్రాగు

విక్షనరీ నుండి
నీళ్లుత్రాగుచున్నపులి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ద్రవపదార్థమును నోటిద్వారా లోపలికి మ్రింగు చర్య=పానముచేయు./పీల్చు

నానార్థాలు

రూ: తాగి

సంబంధిత పదాలు

సిగరెట్టు త్రాగు, నీరు త్రాగు./తాగుబోతు /త్రాగుబోతు/ తాగు /త్రాగి/ త్రాగుడు/ త్రాగి/ త్రాగుట

పర్యాయపదములు
ఆను, ఆపోశనించు, ఆరగించు, ఆస్వాదించు, ఎగబోయు, ఒట్టు, కుడుచు, క్రోలు, గ్రుక్కలుపెట్టు, చవిగొను, చవిచూచు, త్రావు, త్రెక్కొను, నిముకు, నోరబట్టు, పానముచేయు, పీల్చు, ప్రాశించు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: త్రాగితే మరిచిపోగలను...... త్రాగనివ్వను..... మరచిపోతే త్రాగ గలను.... మరువనివ్వను..... మనసు గతి ఇంతే..... మనిషి బ్రతుకంతే......

  • వాడు త్రాగుడుకు బానిస అయ్యాడు
  • పొలములో పనిజేసే కాపులు, అంబలిత్రాగువేళ

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=త్రాగు&oldid=955379" నుండి వెలికితీశారు