Jump to content

దివ్యము

విక్షనరీ నుండి
(దివ్యం నుండి దారిమార్పు చెందింది)


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. స్వర్గంలో పుట్టినది.
  • దివియందు పుట్టినది.

దివ్యం అంటే దైవీకం.

చాల మంచి అని కూడ అర్థం
ఉదా: వానిది చాల దివ్యమైన ఆలోచన.
నానార్థాలు
  1. మహా వ్యవహారములయందు జయింపదగిన [[సత్యము,బాస(ఇది పంచవిధము-తులాద్వ్యము,అగ్నిదివ్యము,జలదివ్యము,కోశదివ్యము,)
  2. దైవీకము(divine)
  3. లవంగము(clove)
  4. ఒప్పునది
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=దివ్యము&oldid=955583" నుండి వెలికితీశారు