divine
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, జోశ్యము చెప్పుట, శకునము చెప్పుట.
- to divine by plamistry సాముద్రికము చెప్పుట.
- to divine by lots చీట్లువేసి చూచుట.
విశేషణం, దైవసంబంధమైన.
- the divine will దైవసంకల్పము.
- ఈశ్వరాజ్ఞ.
- the divine name దేవుడి పేరు, ఈశ్వరాహ్వయము.
- the divineeye ఈశ్వర కటాక్షము.
- the divineillumination జ్ఞానోదయము.
- divine service దేవపూజ.
- divine bliss పరమానందము.
- the divine power ఈశ్వరపూజ.
నామవాచకం, s, గురువు.
- Sancarachari is the great divine amongbramins బ్రాహ్మణులలో నిండా వేదాంత విషయక గ్రంధములుచెప్పింది శంకరాచార్యులు.
క్రియ, విశేషణం, తెలుసుకొనుట, గ్రహించుట .
- I divined the meaningఆ గూఢాభిప్రాయమును తెలుసుకొన్నాను.
- I cannot divine what he means వాడి భావమెట్టిదో తెలుసుకోలేను.
- a divining rodమంత్రగాని చేతి బెత్తము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).