దీనుడు
Appearance
దీనుఁడు
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణనామవాచకము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆర్థికముగా ఏమిలేనివాడు=దరిద్రుడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- దర్పముడిగిన వాడు.(distressed)
- భయపడినవాడు,(feared)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో: రారా క్రిష్ణయ్యా..... రారా క్రిష్ణయ్యా..... ఈ దీనుని కాపాడ రారా క్రిష్ణయ్యా......