poor
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, బీదయైన, పేదయైన, దరిద్రుడైన.
- a poor man దరిద్రుడు.
- the poor దరిద్రులు, బీదలు, భిక్షగాండ్లు.
- this is a poor reason యిది వొక పిచ్చి సమాధానము.
- this is poor food .
- చవిసారము లేని కూడు.
- poor land నిస్సారమైన భూమి.
- I have a poor opinion of him వాడు అప్రయోజకుడని నాకు తోస్తున్నది.
- the poors houseధర్మసత్రము.
- Poors rates ధర్మానికి గ్రామ సముదాయములో వసూలు చేసే రూకలు .
- the horse is very poor గుర్రము బక్కపలచగా వున్నది.
- she fell down poor creatureపాపము అది పడ్డది.
- he submitted poor fellow పాపము వొప్పుకొన్నాడు.
- the poor king isnow quite forgotten పాపము ఆ రాజు ను యిప్పుడు మరిచినాడు .
- he took her forricher or poorer యెంత భాగ్యము వచ్చినా యెంత బీదరికము వచ్చినా దాన్ని చెయ్యి విడవనన్నాడు, యిది వొక వివాహ సూత్రము.
- Poors house (Infirmary ) ధర్మ సత్రము బీదలను ఆదరించే సత్రము.
- And poor I was left there ( Addisons Spect.
- No.
- 190.
- ) అయ్యో నేను అక్కడ వొంటిగా నిలిచిపోతినే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).