దేహము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేహము నామవాచకము
- వ్యుత్పత్తి
- వృద్ధిపొందునది.. శరీరము
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మనం దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
- దేహమేరా దేవాలయము జీవమే సనాతన దైవము.(సినిమా పాటలో ఒక పంక్తి)
- దేహమును మెలకువతో త్రిప్పుట