దొంతి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కుండ మీద కుండ పెట్టి ఏర్పరిచిన కుండల వరస. కింద పెద్ద కుండ దానిమీద కొంచము చిన్నకుండ అలా పెట్టుకుంటూ పోతారు.
- 1. ఒకటి మీద నొకటిగా నుంచిన కుండలు లోనగువాని వరుస.2. వరుస.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక సామెతలో పద ప్రయోగము: ఓలి సరసమని గుడ్డి దాన్ని పెండ్లాడితే దొంతులన్నీ వక్కలు కొట్టిందట
- "సీ. పోలించి యొక మాటు భువనంబులన్నియు దనయింటిలో దొంతులని తలంచు." భాగ. ౭, స్కం.
- క. కరసరసీరుహమున నొక, సరసీరుహ మమరవదన సరసీరుహమున్, బరిమళవశమున మోపుచు, ధరణీధరతనయ దొంతిదామర జూపెన్." ఉ, హరి. ౫, ఆ.