నిడుదవెన్ను
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నిడుపడు పాము/ సర్పము,/ దీర్ఘపృష్టము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"సీ. నిడుదవెన్ను గయాళితొడవులదొర యుండు గుండుగండెసఁగఁ గైచెండు చేసి." అచ్చ. సుం, కాం.