నులితీగ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>](వృక్షశాస్త్రము) తీగ జాతి మొక్కలలో పెద్ద తీగ అల్లుకొనుటకు సహాయముగా అ తీగకు సన్నని తీగలు వచ్చి దొరికిన ఆదారానికి చుట్టుకొనును. వాటిని నులి తీగ అంటారు. ఉదా: గుమ్మడి, సొర, కాకర తీగ మొదలగు నవి. వీటి ప్రధాన తీగకు అక్కడక్కడా సన్నని నులి తీగలు వచ్చి దొరికిన ఆదారాన్ని చుట్టుకొని ప్రధాన తీగ పడిపోకుండ ఆదారాన్నిచ్చును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు