పట్టపగలు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నేల మిన్ను నొక్కటైన నీ బంటు వొక్క
- వేలనే యక్షుని దెగవేసెగా నీ బంటు
- ఉంగరమెగరవేసి యుదధిలో బడకుండ
- నింగికి జెయిజాచి నీబంటు
- చంగున జలధిదాటి జంబుమాలి నిలమీద
- కుంగదొక్కి పదముల గుమ్మెగా నీ బంటు
- వెట్టాగా రావణు రొమ్మువిరుగ జేతనే గుద్దె
- నిట్టతాడువంటివాడు నీ బంటు
- దిట్టయై మందులకొండ తేజమున నడురేయి
- పట్టపగలు దెచ్చె బాపురేనీబంటు
- అలరనన్నియు జేసి అజునిపట్టానకు
- నిలుచున్నాడదివోనీబంటు
- బలువేంకటేశ ఈ పవననందనుడు
- కలిగిలోకములెల్ల గాచెగా నీబంటు
(అన్నమాచార్య సంకీర్తన)
- వాయువ్య ఢిల్లీలో పట్టపగలు వృద్ధుడి హత్య.
- పట్టపగలు బాలికపై సామూహిక అత్యాచారం.
- ఇలాంటి వెధవల్ని కమ్చి పట్టుకొని రోడ్డు మీద పట్టపగలు కొట్టాల్రా
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |