Jump to content

పరక

విక్షనరీ నుండి
ఎడమ వైపు మొలకేత్తుతున్నగడ్డిపరక

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం
  • పరకలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పరక అంటే రెండు అర్ధాలు ఉన్నాయి.

  1. ఒకటిలో ఎనిమిదవ భాగం.
  2. గడ్డిమొక్కలో ఒక ఆకు.
గడ్డి, కసవు.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
సంబంధిత పదాలు
  • గడ్డి పరక.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • కానో పరకో దొరుకుతుంది (పరక: రెండుకానులు). పరకలు ఇప్పుడు వాడుకలో లేవు.
  • నామాటంటే నీకు గడ్డిపరక
  • ఇదే సమయం. నాలుగు పరక లేరుకుంటున్నాడు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పరక&oldid=956736" నుండి వెలికితీశారు