పాంచరాత్రం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శ్రీమన్నారాయణుని అర్చించుకొనడానికి ప్రధానంగా వైఖానసం, పాంచరాత్రం అనే రెండు విధానాలు ఉన్నాయి. ఈ రెండిటిని ఆగమాలు అన్నారు. వైష్ణవ దేవాలయాలలో వైఖానస, పాంచరాత్ర సంప్రదాయాలలో ఏదో ఒకటి మాత్రమే పాటిస్తారు. ఉదాహరణకు తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడికి వైఖానస సంప్రదాయం ప్రకారం అర్చనలు జరుగుతాయి. పంచా యుధాల అంశంతో పుట్టిన శాండిల్య, మౌంజాయన, కౌశికలింకు పేరు, ఔపగాయన, భరద్వాజ మహర్షులకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఐదు రాత్రులు, ఐదు పగళ్లు బోధించడంవల్ల ఈ శాస్త్రానికి పాంచరాత్రం అనే పేరు వచ్చిందని కొందరంటారు. (ఈశ్వర సంహిత). అభిశమన, ఉపాదాన, ఇజ్యా, స్వాధ్యాయ, యోగం అనే క్రియలను పంచ కాలాల్లో ఆరాధనకు ఉపయోగిస్తారు గనుక పాంచరాత్రం అని మరి కొందరంటారు. ఇంకా కొన్ని నిర్వచనాలు ఉన్నాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు