యోగం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>](జ్యోతిశ్శాస్త్రం) యోగం అంటే జ్యోతిశ్శాస్త్రం ప్రకారం..... గ్రహ సంయోగాదుల వలన ఏర్పడే ఫలితాలు వివరించేది అని అర్థం. కారణం/యోగ్యత మంచి/ధ్యానము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- యోగా
- యోగి
- నియోగి
- సంయోగము
- వియోగము
- వినియోగము
- ఉపయోగము
- యోగాభ్యాసము
- యోగాసనము
- రాజయోగము
- కల్యాణయోగము
- సంతానయోగము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అణుశక్తి సామర్థ్యాన్ని నిర్ణయించేందుకు జరిపే విస్ఫోటన ప్రయోగం
- ఎన్నిఉన్నా నిరుపయోగం అనీ, అసలు కావలసింది లేదనీ అర్థం