పులిహోర

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

 • పెళ్ళిళ్ళకు అత్యధికంగా చేయబడే వంటకం పులిహోర. దీనిని తయారీకి ముందుగా చింతపండు పులుసును మిర్చి, అల్లం, వేరుశనగ గింజలు, మినుములు, పచ్చి శనగపప్పు, లాంటి పోపు పదార్ధాలను నూనెలో వేయించి తాలింపుగా మార్చి ఆ మిశ్రమాన్ని పక్కగా ఉంచాలి. వేడిగా వార్చిన అన్నాన్ని ముందుగా సిద్దం చేయబడిన చింతపండు పులుసును బాగా కలపాలి. దానితో అది పసుపు వర్ణంలోకి మారిన పులిహోరగా తయారవుతుంది. దీనికి మరింత రుచి కొరకు నిమ్మకాయల రసం పిండుకొంటారు.ఈ వంటకం తెలుగు వారి శుభకార్యక్రమములలో సర్వసాదారణంగా కనిపిస్తుంది
ఘుమఘుమల పులిహోర

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
 1. నిమ్మకాయ పులిహొర
 2. దానిమ్మకాయ పులిహొర
 3. మామిడికాయ పులిహొర
 4. దబ్బకాయ పులిహోర
 5. పంపర పనసకాయ పులిహోర
 6. రాతి ఉసిరికాయ పులిహోర
 7. రవ్వ పులిహోర
 8. టమాటో పులిహోర
 9. అటుకుల పులిహోర
 10. పొంగలి పులిహోర
 11. చింతకాయ పులిహోర
 12. చింతపండు పులిహోర
 13. నిమ్మ ఉప్పు పులిహోర
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పులిహోర&oldid=966404" నుండి వెలికితీశారు