వేరుశనగ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వేరుశనగ నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- వేరుశనగలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నూనె గింజలలో వేరుశనగ ముఖ్యమైనది. ఆంధ్రులు వేరుశనగ నూనె, నువ్వుల నూనె ఎక్కువగా వంటకు ఉపయోగిస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- వేరుశనక్కాయ
- పల్లీలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వేరు శనగ పప్పులు చాల బలవర్థకమైన పదార్థము.