పూరీ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
ఇది ఒక మూల పదము.
- బహువచనం లేక ఏక వచనం
పూరీలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పూరీలు ఉదయపు పూట తినడానికి ఉపయోగించే ఆహారము. వీటిని పూరీలకి ప్రత్యేకంగా చేసే ఉర్లగడ్డ కూర, చెన్నా లాంటి కూరలతో తింటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
బేల్‌పూరీ, మసాలాపూరీ, పానీపూరీ, దహీపూరీ.