పొలి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/యు. దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- బలిజాతరలలో బలిగా అర్పించు రక్తాన్నము. [నెల్లూరు; కర్నూలు; అనంతపురం; తెలంగాణము]
- లాభము; =(పొలిగలుగు.)
- . నష్టి. =(పొలివోవు.)
- పంటలో ధాన్యము ఉబికి వచ్చుట. =ఈయేడు మంచి పోలి అయినది x పొలి పోయింది.
- పోలిక. [శ్రీకాకుళం]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు