పోవుట
స్వరూపం
పోవుట
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వెళ్ళుట అని అర్థము: ఉదా: ఇంత సేపు ఎక్కడికి వెళ్ళావు?
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పోయి /పోయినారు/ పోయింది పోలేదు/ పోనీలే /పోనీ / పోనిస్తే /పోరా /పోరాపో/ పోతావు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: పోతే పోనీ పోరా... ఈ పాపపు జగతిలో శాస్వతమెవరురా? పోతే పోనీ పోరా...
- ఒక పాతలో పద ప్రయోగము: ఎక్కడికి పోతావు చిన్న దానా.... నాచూపుల్లో చిక్కుకున్న పిల్లదానా?
- నేను యీ దోవను పోతూ వుండగా.....