Jump to content

ప్రామిడి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వైకృత విశేష్యము (ప్రాము+ఇడి)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

క్రౌర్యము.

మోసము, భ్రమ,క్రూరుడు.... బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
"ఉ. ఏమని చెప్పవచ్చుఁ బరమేశ్వర వీఁడు ధరాతలంబునన్‌, బ్రామిడిఁ జేసినట్టి ఘనపాతకకోట్లకు లెక్కలేదు." భల్లా. ౩, ఆ.
విణ. క్రూరము, క్రూరుడు, క్రూరురాలు. "ఉ. రాయిడికత్తెలైన పెనుఁబ్రామిడి యత్తలయిండ్ల కోట్రముల్‌, సేయు విలాసినుల్‌ మొనపుఁజెందఁగ." విక్ర. ౬, ఆ.
క్రూరము.... "బంకెతరంకెతల్, పచ్చిరక్కసులు, రొమ్ముల గుంపట్లు, రోతప్రామిండ్లు." Charitr. ii.1551.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ప్రామిడి&oldid=869410" నుండి వెలికితీశారు