బ్రాతి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ప్రేమ/ప్రియము/ అధికము/కోరిక

దుర్లభము.....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • భూసురకోటి వేఁడుటయుఁ బోఁడిగఁ బ్రాణములైన నిత్తునా, బాస దినేశ లోకమునఁ బ్రస్ఫుట మెంతయునట్లు గావునన్‌ వాసవుఁడట్టె నన్నడుగవచ్చుఁ బ్రియంపడి నాకునొక్క బ్రాఁ, తే సురలోకవందిత మదిం గవచంబును గుండలంబులున్‌
  • పలువురియందు నొక్కనికి బ్రాఁతియు నొక్కనియందుఁ జూడన, గ్గలమగు ప్రేమ పల్వురకుఁ గట్టుట యద్భుతము
  • ఇమ్మెయిముక్తి బ్రాఁతె బ్రాహ్మణులకు రాజులకును
  • పాండునందనుల దుర్దనుభంగియెరింగి ధర్మతత్పరులకు గెల్పు బాతిహరి భక్తులపొందవె భూరిసంపదల్
  • ధనమేమి బాతవాకది
  • మానముకన్నం గన్నబ్రాణమేమిబాతగు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బ్రాతి&oldid=913186" నుండి వెలికితీశారు