మంచె
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వైకృతము
- మంచె నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- జొన్నచేను మొదలగుచోట కూర్చుండుటకై ఎత్తుగా వేసిన చప్పరము వంటి పందిరి.
వేటలో వేటగాడు, పొలాలో పక్షులను తరిమివేయడానికి రైతులు గడ బొంగులతో, ఎండు గడ్డితో కట్టే పందిరిలాంటి కట్టడమే మంచె.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]మొక్క జొన్న తోటలో, ముసిరిన చీకట్లలో, ==మంచె== కాడ కలుసుకో మరువకు మావయ్యా...... ఇది ఒక సినీగీతం లోనిది.