మధురము
Appearance
(మధురం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- విశేషణం.
- రూపాంతరము
- మధురం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏకవచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]తియ్యనైన అని అర్థము
- షట్త్రింశత్-గీతగుణములు లలోఒకటి/
- తీపు,తియ్యదనము, తియ్యన, తీపి, తీయని.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 Report an error about this Word-Meaning
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంభదిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: మధురం మధురం ఈ సమయం... ఇక జీవితమే ఆనంద మయం.
- మధురముగ కూయు హంస. ధూమ్రవర్ణములైన ముక్కు, కాళ్లు, ఱెక్కలుగల హంస, కలహంస.
- మధురమనఁగా వాసనగలది అని యర్థము