ముంగ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/ దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మూవ,నోరుమెంగ.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- ఎన్నులమోపు./వై. విణ. ....మూఁగ యొక్క రూపాంతరము....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- వైకృత విశేషణముమూక, మూగవాడు......రూ. మూగ, మూగి, మూకుడు. తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
- మూక
- ముంగ.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు