ముంతమామిడికాయ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ముంత మామిడి కాయ అంటే జీడిపప్పు లభించే చెట్టు యొక్క పండు. కాయల్లో ఇది ప్రత్యేకత సంతరించుకున్న కాయ. ఈ కాయలోని గింజ కాయ వెలుపలి భాగంలో ఉటుంది. దానిని జీడి కాయ అంటారు. ఈ పండు పక్వానికి వచ్చినప్పుడు గింజలను పండ్లను వేరు చేసి మార్కెట్టుకు పంపుతారు. ముంతమామిడి పండు తినడానికి పనికి వస్తుంది. ఈ పండు ప్రత్యేక వాసన కలిగి నారు శక్తి ఎక్కువగా ఉంటుంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు