ముఖం

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search


Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
Mona Lisa, by Leonardo da Vinci, from C2RMF retouched.jpg

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ముఖం (Face) తల ముందుభాగం. ఇది జుట్టు, నుదురు, కనుబొమలు, కళ్ళు, చెవులు, ముక్కు, బుగ్గలు, నోరు, చర్మము మరియు గడ్డం మొదలయిన వాటి సమ్మేళనం. దీనికి వికృతి పదం మొగము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  • కోల మొహం
  • గుండ్రటి మొహం
  • నలుచదరపు ముఖం
  • పొడవుముఖం
  • ముఖము మీద మచ్చలు
  • మొటిమలు
  • సోభి మచ్చలు
  • పాలిపోవడం
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=ముఖం&oldid=958838" నుండి వెలికితీశారు