ముని మనుమడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- భగీరధుని ముని మనుమడు అంబరీషుడు.
- అంబరీషుని ముని మనుమడే రఘువు. ఈతని పేరిటనే 'రఘు వంశము' యేర్పడినది.
- దిలీపుని కుమారుడు అజ మహరాజు. అజ మహరాజు కుమారుడు దశరధుడు. దశరధుని కుమారుడు శ్రీరాముడు. అనగా శ్రీరాముడు రఘువు యొక్క ముని మనుమడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాలను వ్యవసాయ క్షేత్రాలుగా తీర్చిదిద్దిన సర్ ఆర్దర్ కాటన్ ముని మనుమడు రాబర్ట్ ఛార్లెస్ కాటన్.