మేకవన్నె పులి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- మేకవన్నె పులి నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఇది ఒక తెలుగు జాతీయము. మేకవలె సాధువుగా కన్పించుచూ పులివలె క్రూరమైన స్వభావము కలది./ కలవాడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు