రష్యా
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- రష్యన్ ఫెడరేషన్ లేదా రష్యా అనే దేశము, ఉత్తర ఆసియా మరియు తూర్పు ఐరోపాఖండాల్లో విస్తరించి ఉంది. వైశాల్యములో రష్యా, ప్రపంచములో రెండవ స్థానములో ఉన్న కెనడా కన్న, రెండు ఇంతలు పెద్ద దేశము. జనాభా విషయములో చైనా , భారత దేశము, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండొనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, మరియు బంగ్లాదేశ్ ల తరువాత రష్యా ఎనిమిదవ స్థానములో ఉంది. రష్యా కి ఇరుగు పొరుగు దేశాలు (ప్రతిఘడి దిశలో - ): నార్వే, ఫిన్లాండ్, ఎస్టొనియా, లాత్వియా, లిథువేనియా, పోలాండ్, బెలారస్, ఉక్రెయిన్, జార్జియా, అజర్బైజాన్, కజకస్తాన్, చైనా, మంగోలియా మరియు ఉత్తర కొరియా. అమెరికా సంయుక్త రాష్ట్రాల కు, మరియు జపాన్ కు కూడా రష్యా కొద్ది దూరంలోనే ఉంది. బేరింగ్ జల సంధి రష్యాను అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి విడదీస్తుంటే, లా-పెరౌసీ జల సంధి రష్యా ను జపాన్ నుండి విడదీస్తుంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]