లక్కనము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వై. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

లక్షణము/వ్యాకరణాది శాస్త్రము / గుఱుతు.

చిహ్నము, డాగు, తాపి, తెఱగు, నిశాని, పారిభాషికము.... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"ఉ. లక్కనమెంచి కైతమొదలన్‌ సుగుణాక్షరముల్‌ ఘటింప ఱేఁ, దక్కఱనేలు నేల గలయంతయు సూరెల రాచ బేసికం, ట్లొక్కటఁ గొల్వఁగా మెఱసి యొజ్జయు నిచ్చలఁబిచ్చలించు రా, పెక్కక కబ్బముల్వెలయు నెయ్యెడనెల్లరు మెచ్చవచ్చుగన్‌." కవిస. ౧, ఆ. 2."లక్కనముల మంగళము ఈ చొక్కపు వగలాఁడి గళము." [ద్రౌపదీ (యక్ష) 16పు.]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

"https://te.wiktionary.org/w/index.php?title=లక్కనము&oldid=918616" నుండి వెలికితీశారు