లక్ష్మి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- లక్ష్మి నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- విష్ణుమూర్తి భార్యయైన లక్ష్మీదేవి.
- తెలుగువారిలో ఒక మహిళల పేరు.
- పంచాశత్-మాతృకాశక్తులు లలో ఒకటి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
తెలుగు: కలిమిగుబ్బెత, కలిమిచెలి, జగముతల్లి, తమ్మియింటిగరిత, తల్లితల్లి, పాలమున్నీటికూతురు, పాలమున్నీటిరాకన్య, పాలేటిచూలి, పాలేటిరాచకన్య, పాలేటిరాచూలి, పాల్కడలిముద్దులపట్టి, పుత్తడిచూపులమగువ, పెద్దమ్మ, పైడినెలత, మరునియంబ, మరుతల్లి, మున్నీటికన్నె, మున్నీటిచూలి, మున్నీటిపట్టి, లంజ, లక్కిమి, లచ్చి, లిబ్బిగుబ్బెత, లిబ్బిపడతి, లిబ్బులచామ, లిబ్బులజవరాలు, సిరి
సంస్కృతం: అంబుజాసన, అతిచర, అబ్ధిజ, అమల, ఇంది, ఇందిర, ఈశ్వర, ఋద్ది, కమలాలయ, గోమిని, చపల, చల, జలధిజ, దాక్షాయణి, నారాయణి, నేత్రి, పద్మ, పద్మకర, పద్మగుణ, పద్మగృహ, పద్మలాంఛన, పద్మవాస, పద్మాలయ, పద్మిని, పార్థివి, మంగళదేవత, మా, మాత, మాధవి, రమ, రామ, లంబ, లోకమాత, విష్ణువల్లభ, విష్వక్సేనప్రియ, వృషాకపాయి, శ్రీ, సంపద, సనాతని, సింధుకన్య, సింధుజ, సీత, స్త్రీరత్నము, హరిప్రియ, హీర
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు