వడగళ్ళు

విక్షనరీ నుండి
(వడగల్లు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

వడగళ్ళు
భాషాభాగం
  1. నామవాచకం.
  2. దేశ్యము
వ్యుత్పత్తి

వడ+కల్లు; కల్లు=రాయి

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వాన కురియునప్పుడు పడు రాళ్ల వంటి మంచు./ వడగల్లు, వానరాయి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  • కరక

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వడగళ్ల వాన

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వడగళ్ళు&oldid=959808" నుండి వెలికితీశారు