వడగళ్ళు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- దేశ్యము
- వ్యుత్పత్తి
వడ+కల్లు; కల్లు=రాయి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వాన కురియునప్పుడు పడు రాళ్ల వంటి మంచు./ వడగల్లు, వానరాయి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- కరక
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వడగళ్ల వాన