వర్గం:తిధులు
స్వరూపం
ఒక చంద్రమాన దినము - చంద్రుడు ఒక స్థానము నుంచి పరిభ్రమణం చేసి మరల ఆ స్థానము చేరడానికి ఉజ్జాయింపుగా ఒక దినము పడ్తుంది. దీనినే ఒక తిథి అంటారు. పదిహేను తిథులు - పాఢ్యమి మొదలుకొని అమావాస్య లేదా పౌర్ణమి వరకు ఒక పక్షము అంటారు. రెండు పక్షములు కలిసి ఒక నెల అవుతాయి.