Jump to content

వర్గం:హిందూ సంవత్సరాల పేర్లు

విక్షనరీ నుండి

తెలుగువారు అనుసరించే కాలెండర్ ప్రకారం ప్రతీ సంవత్సరానికి ఒక పేరు ఉంది. ఇలా సంవత్సరాలకి 60 పేర్లు ఉన్నాయి. కాలచక్రము 60 సంవత్సరాలు పూర్తి అవ్వటంతో మరల కొత్త సంవత్సరము మొదటి సంవత్సరము పేరుతో మొదలవుతుంది. తెలుగులో ఈ సంవత్సరాల పేర్లకి సంస్కృతములో పేర్లకి కొంత తేడా ఉంది.

తెలుగు సంవత్సరం పేరు క్రీ.శ. క్రీ.శ.
1 ప్రభవ 1927 - 1928 1987 - 1988
2 విభవ 1928 - 1929 1988 - 1989
3 శుక్ల 1929 - 1930 1989 - 1990
4 ప్రమోదూత 1930 - 1931 1990 - 1991
5 ప్రజోత్పత్తి 1931 - 1932 1991 - 1992
6 అంగీరస 1932 - 1933 1992 - 1993
7 శ్రీముఖ 1933 - 1934 1993 - 1994
8 భావ 1934 - 1935 1994 - 1995
9 యువ 1935 - 1936 1995 - 1996
10 ధాత 1936 - 1937 1996 - 1997
11 ఈశ్వర 1937 - 1938 1997 - 1998
12 బహుధాన్య 1938 - 1939 1998 - 1999
13 ప్రమాది 1939 - 1940 1999 - 2000
14 విక్రమ 1940 - 1941 2000 - 2001
15 వృష 1941 - 1942 2001 - 2002
16 చిత్రభాను 1942 - 1943 2002 - 2003
17 స్వభాను 1943 - 1944 2003 - 2004
18 తారణ 1944 - 1945 2004 - 2005
19 పార్థివ 1945 - 1946 2005 - 2006
20 వ్యయ 1946 - 1947 2006 - 2007
21 సర్వజిత్తు 1947 - 1948 2007 - 2008
22 సర్వధారి 1948 - 1949 2008 - 2009
23 విరోధి 1949 - 1950 2009 - 2010
24 వికృతి 1950 - 1951 2010 - 2011
25 ఖర 1951 - 1952 2011 - 2012
26 నందన 1952 - 1953 2012 - 2013
27 విజయ 1953 - 1954 2013 - 2014
28 జయ 1954 - 1955 2014 - 2015
29 మన్మథ 1955 - 1956 2015 - 2016
30 దుర్ముఖి 1956 - 1957 2016 - 2017
31 హేవిళంబి 1957 - 1958 2017 - 2018
32 విళంబి 1958 - 1959 2018 - 2019
33 వికారి 1959 - 1960 2019 - 2020
34 శార్వరి 1960 - 1961 2020 - 2021
35 ప్లవ 1961 - 1962 2021 - 2022
36 శుభకృతు 1962 - 1963 2022 - 2023
37 శోభకృతు 1963 - 1964 2023 - 2024
38 క్రోధి 1964 - 1965 2024 - 2025
39 విశ్వావసు 1965 - 1966 2025 - 2026
40 పరాభవ 1966 - 1967 2026 - 2027
41 ప్లవంగ 1967 - 1968 2027 - 2028
42 కీలక 1968 - 1969 2028 - 2029
43 సౌమ్య 1969 - 1970 2029 - 2030
44 సాధారణ 1970 - 1971 2030 - 2031
45 విరోధికృతు 1971 - 1972 2031 - 2032
46 పరీధావి 1972 - 1973 2032 - 2033
47 ప్రమాదీచ 1973 - 1974 2033 - 2034
48 ఆనంద 1974 - 1975 2034 - 2035
49 రాక్షస 1975 - 1976 2035 - 2036
50 నల 1976 - 1977 2036 - 2037
51 పింగళ 1977 - 1978 2037 - 2038
52 కాళయుక్తి 1978 - 1979 2038 - 2039
53 సిధ్ధార్థి 1979 - 1980 2039 - 2040
54 రౌద్రి 1980 - 1981 2040 - 2041
55 దుర్మతి 1981 - 1982 2041 - 2042
56 దుందుభి 1982 - 1983 2042 - 2043
57 రుధిరోద్గారి 1983 - 1984 2043 - 2044
58 రక్తాక్షి 1984 - 1985 2044 - 2045
59 క్రోధన 1985 - 1986 2045 - 2046
60 అక్షయ 1986 - 1987 2046 - 2047

"హిందూ సంవత్సరాల పేర్లు" వర్గంలోని పేజీలు

ఈ వర్గం లోని మొత్తం 63 పేజీలలో కింది 63 పేజీలున్నాయి.