Jump to content

ఖర

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
గాడిద
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • హిందూ సంవత్సరాల పేర్లలో 25వ సంవత్సరము పేరు. /ఖర నామ సంవత్సరము
  1. గాడిద
నానార్థాలు

గాడిద; కాకి; ఒక రాక్షసుడు.

పర్యాయపదాలు
కరభము, ఖరము, గర్దభము, గ్రార్దభము, గాలిగాడు, గ్రామ్యాశ్వము, చక్రీవంతము, చలువగుఱ్ఱము, చిరమేహి, దస్రము, ధూసరము, నిఘృష్వము, బాలేయము, భూరిగమము, రమణము/ ఖరము, గర్దభము, గ్రార్దభము, గాలిగాడు, ]], కరభము, శంకుకర్ణము, శుద్ధజంఘము, స్మరస్మర్యము.
సంబంధిత పదాలు
  1. సంవత్సరము
  2. శకము
  3. దశాబ్దము
  4. శతాబ్దము
  5. శకకర్త
  6. కాలచక్రము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఖర&oldid=953468" నుండి వెలికితీశారు