దుందుభి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దుందుభి నామవాచకం.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- ఏకవచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- భేరి పాచికల యందు ఆరు చుక్కలు గల పాచిక
- దరుని కొడుకు.
- మయుని రెండవ కొడుకు. మండోదరి సహోదరుఁడు. వాలిచే చంపఁబడెను. వీని చంపి కళేబరమును వాలి పాఱవైచినపుడు దానినుండి రక్తబిందువులు మతంగమహర్గి తపముచేయుచు ఉండిన ఋశ్యమూక పర్వతమున పడెను. అందుకు అతఁడు కోపగించికొని ఆకొండమీఁదికి వాలి వచ్చిన అతనికి తల సహస్ర వ్రక్కలు అగునట్లుగా శాపము ఇచ్చెను.
- మాయావి రెండవ కొడుకు.
- హిందూ సంవత్సరాల పేర్లలో 56వ సంవత్సరము పేరు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పాచిక యందలి ఇత్తిక
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు