Jump to content

వఱద

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వెల్లువ, ప్రవాహము.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

విశేష్యము/ వెల్లువ, నీటికాలువ.తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
"ఇమ్మెయిన్‌ వఱదం ద్రోవగఁజేసెనే యకట దైవంబు." భార. ఆర. ౭, ఆ.
"క. మెఱుపులు తఱచుగ బెళపెళ, నుఱుముచు వడగండ్లతో బయోధారలు పెన్‌, వఱదలుగా నెల్లెడ జి, చ్చఱపిడుగులతోడ వానజడిగొని కురియన్‌." జై. ౫, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=వఱద&oldid=840261" నుండి వెలికితీశారు