Jump to content

వాడుకరి చర్చ:Anveshi

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
విక్షనరీ నుండి

స్వాగతము

[<small>మార్చు</small>]

అన్వేషి గారూ విక్షనరీకి స్వాగతం.విక్షనరీలో చేయవలసిన పని చాలా ఉంది.మీ భాగస్వామ్యం విక్షనరీ అభివృద్ధికి తోడ్పదుతుందని ఆశిస్తున్నాను.ఏవైనా సందేహాలుంటే నన్ను అడగ వచ్చు. T.sujatha 06:29, 2 ఆగష్టు 2007 (UTC)

అక్షరాలలో పదము

[<small>మార్చు</small>]

అన్వేషి గారూ అక్షరాలలో పదాలు చేర్చ వలసిన అవసరము లేదు.ఇతర భాషా పదాలను చేర్చడానికి అలా చేశాను.మీరు నేరుగా అన్వేషణలో పదాన్ని చేర్చారంటే ఆ పదము ఇదివరకు విక్షనరీలో ఉందోలేదో తెలుస్తుంది. పదము ఎరుపురంగులో ఉంటే పదము లేనట్లు.మీరు ఆ పదాన్నిసృష్టించ వచ్చు.నీలం రంగులో ఉంటేఆ పదము ఇదివరకే ఉన్నట్లు.ఆ పదానికి మీరు మార్పులు చేర్పులు చేయవచ్చు. 15:12, 2 ఆగష్టు 2007 (UTC)

అన్వేషి గారూ అక్షరాలు పేజీలో మీరుచేసిన మార్పు చాలా బాగుంది.థాంక్స్ 15:12, 2 ఆగష్టు 2007 (UTC)

తొలగింపు

[<small>మార్చు</small>]

అన్వేషి గారు నేను మొదటి రోజులలో చేసిన పొరపాట్లు అవి తొలగించడానికి మీరు చేసిన సూచనలకు థాంక్స్. 10:55, 3 ఆగష్టు 2007 (UTC)

ప్రధమాక్షరాలు

[<small>మార్చు</small>]

అన్వేషి గారూ ప్రతి పేజీ ప్రధమాక్షరాలులో చేర్చవలసిన అవసరము లేని మాట నిజమే అలా చేస్తె మాటలు గుర్తుకు వస్తాయని నా వసతికి ప్రధమాక్షరాలకు నేనే చేర్చాను.అయితే కొత్త పేజీలలో లింకులు లేనప్పుడు,వర్గాలలో చేర్చనప్పుడు అవి అనాధ పేజీలుగా గుర్తింప బడతాయి.అందువననే అనాధ పేజీలలోఅన్ని పదాలు ఉన్నాయి.ఇక పోతే మీరడిగినట్లు నా ఈమైల్ ఐడీ రిసీవ్ చేసుకునేలా మార్పులు చేస్తాను. T.sujatha 10:36, 8 ఆగష్టు 2007 (UTC)

  • అన్వేషిగారూ మీ అభినందనలకు థాంక్స్.ఇలా మీకు అభినందనలు చేప్పేరోజు కోసము ఎదురుచూస్తున్నాను.
  • T.sujatha 16:11, 18 ఆగష్టు 2007 (UTC)

హిందీ - తెలుగు నిఘంటువు

[<small>మార్చు</small>]

ఇలాంటి నిఘంటువు ఆన్లైనులో ఇప్పటికే ఎక్కడయినా ఉందా. ఇక్కడ తెలుగు-హిందీ నిఘంటువు ఉంది కానీ, హిందీ నుండీ తెలుగుకు లేదు... __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 13:06, 6 సెప్టెంబర్ 2007 (UTC)

archive.orgలో మీరు చూపించిన PDF ఫైలుని వీక్షనరీలో చేర్చవచ్చు, ఆ వెబ్సైటులో కాపీహక్కుల సమస్యలు లేని పుస్తకాలని అలా డిజిటైజ్ చేసి పెడతారు... కానీ బాటు PDF నుండీ సమాచారాన్ని సేకరించలేదు :( దానిని మొదటగా మనమే (మనుషులే) యూనీకోడులోకి మార్చినట్లయితే ఆ తరువాత బాటుద్వారా త్వరత్వరగా ఇక్కడ చేర్చవచ్చు. అలా యూనీకోడులోకి మార్చటమే అన్నిటికంటే కష్టమైన పని... __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 12:43, 12 సెప్టెంబర్ 2007 (UTC)
ఈ ప్రయత్నాన్ని మనం రెండు దశలుగా చెయ్యొచ్చు. మొదట దాన్ని 4 ఎంబి ముక్కలుగా కత్తరించి వికీసోర్స్లో దేజావూ ఫైల్లుగా అప్లోడ్ చేసి యూనికోడీకరించే ప్రయత్నం ప్రారంభించవచ్చు. అక్కడ యూనీకోడికరించటం అవుతున్న కొద్దీ బాటు ఉపయోగించి ఇక్కడ విక్షనరీలో ఎక్కించవచ్చు. ప్రయత్నం ప్రారంభిస్తే తలా ఒక చెయ్యి వెయ్యమని మనం ఆహ్వానించవచ్చు. --వైఙాసత్య 18:26, 12 సెప్టెంబర్ 2007 (UTC)


ప్రారంభిస్తే మంచి ప్రయత్నమే అవుతుంది. కాని నేను చెయ్యి వెయ్యగలనా! సాధ్యమైనంతవరకూ ప్రయత్నిస్తాను. ---అన్వేషి 06:15, 13 సెప్టెంబర్ 2007 (UTC)
  • ఓహో అలాగా మీరు చెప్పిన తరవాతనే చూశాను మీ అభినందనలకు ధన్యవాదాలు.అన్వేషి గారూ వీలైతే మీరు విక్షనరీలో అనువాదాలపై దృష్టిసారిస్తే ఉపయోగంగా ఉంటుంది అనువాదాలులో పని ఇంకా అసంపూర్తిగా ఉంది.

--T.sujatha 14:03, 17 డిసెంబర్ 2007 (UTC)