వాడుకరి చర్చ:Srinivasa
విషయాన్ని చేర్చుస్వరూపం
blinking aMTE reppalu aarpaDamu kUDaa kadaa..
- అవునండీ అదీ ఒక అర్ధమే. -- Srinivasa 10:36, 13 April 2006 (UTC)
విక్షనరీకో బాటు
[<small>మార్చు</small>]Srinivasa, మీకు బాట్లపై ఆసక్తి ఉన్నది కదా! విక్షనరీలో బాటు అవసరం ఉందండి. రచ్చబండలో దీని గురించి రాసాను. వీలున్నపుడు చూడండి. థాంక్స్! __చదువరి 06:56, 20 April 2006 (UTC)
మూసపై మీమాంస
[<small>మార్చు</small>]మూణ్ణాళ్ళుగా ఇటువేపు రాలేదు, అంచేత మీకు సమాధానం ఆలస్యం అయింది, సారీ శ్రీనివాస! మూసపై మీమాంసకు సమాధానం రాసాను. రచ్చబండలోనూ దీని గురించి రాసాను, చూడండి. __చదువరి 11:55, 4 July 2006 (UTC)