వాహిని
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
==అర్థ వివరణ==ప్రవాహము
- నదివాహిని అనగా మూడు గణములు. అనగా గణము =3 X గణము
- సేనావిశేషము - 81 రథములు, 81 ఏనుగులు, 243 గుఱ్ఱములు, 405 కాల్బలము గలది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
==పద ప్రయోగాలు==వింధ్యపర్వతమున ఉత్పత్తి అయి ఉత్తరవాహిని అగు ఒక నది
- నది యిక్కడ అంతర్వాహిని అయినది