Jump to content

విక్షనరీ:నేటి పదం/పాతవి/2012 సెప్టెంబర్

విక్షనరీ నుండి

List of words chosen as Word of the day on సెప్టెంబర్ 2012


1

నేటి పదం 2012_సెప్టెంబర్_1
26 వారాల గర్భవతి.
చూలు     నామవాచకం


చూలు అనగా గర్భం. గర్భం ధరించిన స్త్రీని చూలాలు అంటారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు



2

నేటి పదం 2012_సెప్టెంబర్_2
ఒక పెద్ద చెరువు.
చెరువు     నామవాచకం


చెరువు నీటిని నిలువచేయు ప్రదేశము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు



3

నేటి పదం 2012_సెప్టెంబర్_3
కరచాలనం చేసుకొంటున్న చేతులు.
చేయి     నామవాచకం


చేయి మనం పనులను చేసుకోవడానికి పనికివచ్చే అవయవం.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు



4

నేటి పదం 2012_సెప్టెంబర్_4
చైనా దేశపు జాతీయ పతాకము.
చైనా     నామవాచకం


చైనా ఆసియా ఖండంలోని దేశము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు



5

నేటి పదం 2012_సెప్టెంబర్_5
పొడుగు చేతుల చొక్కా.
చొక్కా     నామవాచకం


పురుషులు మరియు పిల్లలు శరీర పైభాగాన ధరించే వస్త్రము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు