విక్షనరీ:నేటి పదం/2012 ఆగష్టు 31
స్వరూపం
చుక్క నామవాచకం
చుక్క అనగా నీరు వంటి ద్రవ పదార్ధాల బిందువు. దీనికి నక్షత్రం, బొట్టు మరియు శుక్రుడు అనే ఇతర అర్ధాలు ఉన్నాయి.