విక్షనరీ:నేటి పదం/2012 జూలై 12

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
పచ్ఛి కుంకుడు కాయలు.

కుంకుడు కాయ     నామవాచకము


కుంకుడు కాయ అంటే తలను వెంట్రుకలను కడిగి శుభ్రపదచడానికి ఉపయోగించే కాయ.