నువ్వులు నామవాచకం
ఒక విధమైన నూనె గింజలు. వీటిని తిల అనికూడా పిలుస్తారు. తైలము అనే పదం దీనినుండే వచ్చింది.